Options Market Basics (Telugu) | Call Option | Put Option | Optio…



Hi GetTraders, Here, you will understand the Basics of Options( In telugu). You will know what Options are as we explained it with …

34 thoughts on “Options Market Basics (Telugu) | Call Option | Put Option | Optio…”

  1. Bro,,,,,options Trading లో 2000+ వచ్చింది.withdraw పెట్టాను, But 2 Days అవ్తుంది ఇంకా account లో credit కాలేదు… కానీ NEXT BILLION TECHNOLOGY నుండి reported fund bal 2000 అని securities 0 bal అని BROKER BSE అని message ఐతే వచ్చింది కానీ డబ్బులు మాత్రం credit కాలేదు,,ఏం చెయ్యాలో చెప్పండి BRO,,, Please

  2. మీ వీడియోస్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి సర్ ????

  3. Sir..Naku oka Doubt Call option sell and put option sell Valana Use enti… Suppose mana view market up Aiethe Call Buy chestham or Down aiethe Put Buy chestham…Alantappudu Call and put Lo sell Ni eppudu use Cheyali

  4. ఓ మై గాడ్ ఫ్యూచర్ ఆండ్ ఆప్షన్స్ గురించి నేను చాలా వీడియోలు చూశాను కానీ మీరు చెప్పినంత వివరంగా ఎవరు చెప్పలేదు అనేది నా ఉద్దేశ్యం చాలా మంది ఏదో ఒక కన్ఫ్యూషన్ ఉండేలా చెప్పారు కానీ మీ వీడియో మాత్రం స్పూన్ ఫీడింగ్ లా అనిపించింది థాంక్యూ సో మచ్
    మీ వీడియోస్ చాలా బాగున్నాయి కానీ మీరు ఎక్కువగా ఇంగ్లీష్ వాడుతున్నారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాడడం తప్పుకాదు మీరు వాడిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని తెలుగులో కూడా చెప్తే బాగుంటుంది అని నాకు అనిపించింది ఈ చిన్న సిబ్బంది క్లియర్ చేయండి
    నోట్:- వీలైతే మా కోసం తెలుగులో చెప్పడానికి ట్రై చేయండి ?????

  5. Tq very much bro I'm preparing my MBA exams from last 2days on this topic but soo much of confused . Ur video was excellent Tq soo much sir for share the valuable information Tqtq …

  6. Thanks To "Get Trading"… finally i understand what is options, call, put also… Thank sir… (SUBSCRIBED)

  7. Sir opinion sell చేసినప్పుడు.. seller kuda premium pay చేస్తాడు కదా.. అసలు seller ఎందుకు premium pay చేస్తాడు…??nenu opition try cheyaledu.. but option lo seller sell చేసిన money అడుగుతుంది ఎందుకు?

  8. sir option sellers I mean a put option seller gettng profit and the price goingup in chatr,please explain.thanque.

Comments are closed.